ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సాంగ్స్ రిలీజ్..

ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సాంగ్స్ రిలీజ్..

జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న మూవీ ‘జై లవకుశ’. తాజాగా ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ప్రత్యేకంగా ఆడియో ఫంక్షన్ అంటూ ఏమీ ఏర్పాటు చేయలేదు. నేరుగా సాంగ్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసేశారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.

 

ఈ జ్యూక్ బాక్స్ లో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ సాంగ్స్ అభిమానులను ఆట్టకునే విధంగా రాశారు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే పాత్రల్లో కనిపించనున్నారు. ఆయా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ , టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తలెిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రాఖీఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account