ఎన్టీఆర్-తమన్నా డ్యాన్స్ కుమ్మేశారంతే..! Video..

ఎన్టీఆర్-తమన్నా డ్యాన్స్ కుమ్మేశారంతే..! Video..

‘నేనో గ్లామ‌ర్ బండి.. వ‌చ్చేశా స్వ‌ర్గం నుండీ.. స్వింగ్ జ‌రా స్వింగ్ జ‌రా స్వింగ్ జరా స్వింగ్‌.. అందం తిన్నానండీ అందుకే ఇట్టా ఉన్నానండీ’.. ఎలా ఉంది సాంగ్.. అదిరింది కదా..! ఎన్టీఆర్ నటించిన ‘జై ల‌వ‌కుశ’ సినిమాలో సాంగ్ ఇది. ఈ సాంగ్ లో హీరోయిన్ తమన్నా డ్యాన్స్ సూపర్ లా చేసింది. తమన్నా లుక్ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Click Here to Visit Amazon Great India Festival

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , హీరోయిన్ తమన్నా ఇద్దరూ పోటీపడి మరీ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియో నిడివి 44 సెకన్ల ఉంది.ఇక ఈ సాంగ్ చూసిన వారంతా సూపర్బ్ అనేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబరు 21న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.

leave a comment

Create AccountLog In Your Account