బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అంటున్న టాప్ హీరోయిన్.. Video

బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అంటున్న టాప్ హీరోయిన్.. Video

హీరోయిన్ రాయ్ లక్ష్మీ బాలీవుడ్ జనాలకు సెగలు పుట్టిస్తోంది. దీపక్ శివదాసని డైరెక్షన్ లో జూలీ-2 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బోల్డ్ గా నటిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొట్టేందుకు ఈ అందాల తార రెడీ అయిపోయింది. టైటిల్ రోల్ లో నటిస్తున్న రాయ్ లక్ష్మీ ట్రైలర్ లో కూడా బోల్డ్ కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన విషయం తెలిసిందే. గతంలో నేహా దూపియా జూలీ చిత్రంతో అదరగొట్టింది. టాప్ లెస్ కనిపించి టాప్ లేపేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా జూలీ 2 ని తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్, మాఫియా, పాలిటిక్స్ ఇలాంటి వాటికి సంబంధించిన చీకటి కోణాలను చిత్రంలోచూపించనున్నారని మూవీ యూనిట్ వెల్లడించింది . ఇతర ప్రధాన పాత్రల్లో కాస్టింగ్ రితి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్, పంకజ్ త్రిపాఠీ నటిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

leave a comment

Create AccountLog In Your Account