స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన హెబ్బా పటేల్..?

స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన హెబ్బా పటేల్..?

టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది అందాల తార హెబ్బా పటేల్. ఇప్పటివరకు యంగ్ హీరోలతోనే సినిమా చేస్తూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకి తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన ఛాన్స్ వచ్చిందట. ఈ వార్త కాస్తా కోలీవుడ్ లో కోడై కూస్తోంది. విజయ్-అట్లీ కుమార్ కాంబినేషన్ లో మెర్సల్ అనే మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ మూవీ తర్వాత విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను తీసుకుంటారట. వీరిలో ఓ క్యారెక్టర్ కి హెబ్బా పటేల్ ఛాన్స్ కొట్టేసింది అనే కోలీవుడ్ సాగుతున్న ప్రచార సారాంశం. విజయ్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ అంటే అమ్మడికి నిజంగా లక్కీ ఛాన్స్ అనే చెప్చొచ్చు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయి సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మ రేంజే మారిపోతుందని కోలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account