టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ బ్రేక్ చేసేందుకు పెద్ద సమయం పట్టేటట్లు లేదు. సీనియర్ యాక్టర్ రికార్డ్ ని మహేష్ బ్రేక్ చేయడానికి ట్రై చేయడమేంటి అనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. రీసెంట్ గా మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రిన్స్ టాలీవుడ్ లో ఈ విషయంలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక రజనీకాంత్ 4.18 మిలియన్ల ఫాలోవర్లతో
Complete Reading

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రూ.150 కోట్లతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.టాలీవుడ్ లో మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు మురగదాస్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత భారీగా నెలకొన్నాయి. రీసెంట్ గా తమిళ్ లో నిర్వహించిన ఆడియో ఫంక్షన్ తో మహేష్ బాబు కోసం పెద్ద ఎత్తున
Complete Reading

‘బాహుబలి’ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ నటిస్తోంది. జాతీయ స్థాయిలో రూపొందుతున్న మూవీ కాబట్టి పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నారు. అయితే శ్రద్ధా కపూర్ డ్యూయల్ రోల్ చేస్తోందని టాక్. వీటిలో ఓ క్యారెక్టర్ లో తెలుగుమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్యారెక్టర్ లో ఆమె చాలా అమాయకంగా కనిపించనున్నారట. మరో క్యారెక్టర్ లో డేర్ అండ్ డాషింగ్ లేడీగా
Complete Reading

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా-టీమిండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నారంటూ ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇదికాస్తా వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ స్పందించింది. తనకు పాండ్యాకు మధ్య ఏం లేదని క్లారిటి ఇచ్చింది. డేటింగ్ ఏమీ చేయడం లేదని కన్ఫర్మ్ చేసేసింది. అయితే గతంలో పరిణీతి ఓ ట్వీట్ లో ఓ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది. ‘ ఓ మంచి పార్టనర్‌ తో మంచి ట్రిప్‌. లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌’ అంటూ
Complete Reading

హీరో రవితేజ తనయుడు మహాధన్ బాలనటుడిగా పరిచయం కాబోతున్నారని టాక్. రవితేజ తాజాగా చిత్రం’ రాజా ది గ్రేట్’. ఈ చిత్రంలో ఆయన అంధుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీలో రవితేజ
Complete Reading

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘సాహో’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అలాగే డబ్ చేసి మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారు. బాలీవుడ్ కి చెందిన ఇతర నటులు జాకీష్రాఫ్ , చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేశ్, టినూ ఆనంద్, మందిరా
Complete Reading

వరుస విజయాలు అందుకున్న దర్శకుల్లో శ్రీను వైట్ల కూడా ఒకరు. అయితే కొద్దికాలంగా ఆయన్ను పరాజయాలే పలుకరించాయి. ఆయన దర్శకత్వం వహించిన ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’ వంటి చిత్రాలు యావరేజ్ టాక్ సంపాదించుకున్నాయి. దీంతో శ్రీనువైట్ల పేరు చెబితే హీరోలు పారిపోతున్నారని టాలీవుడ్ లో ప్రచారం సాగింది. ఇదిలాఉంటే.. ఈ మధ్యకాలంలో శ్రీనువైట్ల.. మాస్ మహారాజ రవితేజను కలిసి ఓ స్టోరీ చెప్పారట. అదికాస్తా రవితేజకు బాగా కిక్ ఇచ్చిందట. దీంతో వెంటనే శ్రీనువైట్లకు గ్రీన్
Complete Reading

ప్రభాస్-సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘సాహో’. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని జాతీయస్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘సాహో’ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తీస్తున్నారు. ఇతర భాషల్లో అనువదించి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇలా మళయాలం, కన్నడలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం కాబట్టి కొందరు బాలీవుడ్ నటీనటులను
Complete Reading

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ ‘ముగమూడి’ అనే తమిళ చిత్రంతో తెరగేట్రం చేసింది. ఈమె ‘మిస్ యూనివర్స్ ఇండియా 2010’ రన్నరప్ గా నిలిచింది. తర్వాత టాలీవుడ్ లో ‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘డీజే’ చిత్రంతో అయితే బాగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘మొహంజదారో’ చిత్రంలో కూడా మెరిసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా యంగ్ హీరో
Complete Reading

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. త్వరలో ఓవర్సీస్ కు కూడా షూటింగ్ నిమిత్తం వెళ్లనున్నారు. ఇదిలాఉంటే ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ భారీ ధర పలికాయని టాక్. అసలే పవర్ స్టార్ నటిస్తున్న చిత్రం. ఫుల్ రేంజ్ లో ధర పలుకుంది. దీనికి తోడు త్రివిక్రమ్ కూడా తోడవ్వడంతో ఇది ఇంకాస్తా పెరిగిందని ఫిల్మ్
Complete Reading

Create AccountLog In Your Account